షాకింగ్ : హీరోయిన్ కంగనా రనౌత్ కిడ్నాప్

kanganaranaut-kidnap

మాదారి సినిమా సూపర్ హిట్ టాక్ వస్తూ ఉండడం తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు హీరో ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్ యాక్టర్ లని మామూలుగానే ఎలాంటి ప్రశ్న అడిగినా ఏటకారంగా సమాధానం చెబుతారు , అలాంటిది ఏకంగా బాలీవుడ్ లో ఎవరిని కిడ్నాప్ చెయ్యాలి అనుకుంటున్నారు , ఎవరితో డేటింగ్ ఛాన్స్ ఒస్తే వెళతారు అని అడిగితే ఇంకేమైనా ఉందా. అందునా ఇర్ఫాన్ ఖాన్ ని ? ఒక టీవీ ఛానల్ ఈ చర్చ కి తెరలేపి మరీ ఇర్ఫాన్ ని అలాంటి ప్రశ్న అడిగింది. అతను సైతం తనదైన శైలి లో సమాధానం చెప్పాడు. ఎవరిని కిడ్నాప్ చేస్తారు.. అన్న ప్రశ్నకు.. కంగనా రనౌత్ అని టక్కున చెప్పాడు. ఆమెను కిడ్నాప్ చేసి.. తనకు నచ్చిన పాత్రలను ఆమెతో చేయించుకుంటాడట. ఎవరితో డేటింగ్ చేస్తారు అంటే దీపికా పదుకొనె అన్నాడు. చెప్పాలంటే బాలీవుడ్ లో ఇద్దరితో కలిసి పనిచేయాలని ఉంది అంటూ తన కోరికను వెల్లిబూర్చాడులే. ఇప్పటికే దీపికతో పీకూ సినిమాలో మనోడు చేసిన పెర్ఫామెన్స్ కు క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు.

(73)

Leave a Reply