deepika-padukone-and-ranveer-singh

Deepika and Ranveer best breakup

Well, they aren’t married but appear more affectionate and gorgeous than other married couples. Bollywood is a buzz with latest rumors of Deepika Padukone and Ranveer Singh heading for a breakup of their love bond. While the news of these two signing an epic love story is striking the headlines, looks like there is something […]

kanganaranaut-kidnap

షాకింగ్ : హీరోయిన్ కంగనా రనౌత్ కిడ్నాప్

మాదారి సినిమా సూపర్ హిట్ టాక్ వస్తూ ఉండడం తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు హీరో ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్ యాక్టర్ లని మామూలుగానే ఎలాంటి ప్రశ్న అడిగినా ఏటకారంగా సమాధానం చెబుతారు , అలాంటిది ఏకంగా బాలీవుడ్ లో ఎవరిని కిడ్నాప్ చెయ్యాలి అనుకుంటున్నారు , ఎవరితో డేటింగ్ ఛాన్స్ ఒస్తే వెళతారు అని అడిగితే ఇంకేమైనా ఉందా. అందునా ఇర్ఫాన్ ఖాన్ ని ? ఒక టీవీ ఛానల్ ఈ చర్చ కి […]

alia-bhatt-as-producer

అలియా భట్ ప్రొడ్యూసర్ గా :

ప్రొఫెషన్ ఏదైతే అదే ప్రొఫెషన్ లో కొనసాగడం వారసులు కూడా ఫాలో అవుతారు. అయితే అవి ఇదివరకటి రోజులు అనుకుంట ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మార్చేసారు . హీరో హీరోయిన్ లు ఆ ప్రొఫెషన్ లోనే ఉంటూ సైడ్ ప్రొఫెషన్ లని కూడా చూసుకుందాం అని ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ భట్ లాంటి డైరెక్టర్ కి కూతురైన అలియా భట్ పెద్ద హీరోయిన్ గా ఎదుగుతోంది. ఆమె తండ్రి అడుగుజాడల్లో డైరెక్టర్ అవుతుంది అనుకున్నారు ఎందుకంటే ఆమె […]

rajmoulis-father-in-controversial

వివాదాస్పద కథ తో రాజమౌళి తండ్రి

బాహుబలి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్ అదే సంవత్సరం భజరంగి భాయ్ జాన్ సినిమాకు కథ అందించి ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించాడు. అయితే ఆ రెండు సినిమాల హిట్ తో బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లే విజయేంద్ర ప్రసాద్ కు వచ్చాయి కాని వాటినేవి ఒప్పుకోని ఈయన ఇప్పుడు మరో ప్రస్టిజియస్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. బాబ్రి మసీదు కూల్చివేత కథాంశంతో పాటుగా 1990లో జరిగిన ముంబై గొడవల నేపథ్యంతో ఓ కథ […]

shocking-salman-1000cr-deal

షాకింగ్ వెయ్యి కోట్ల సల్మాన్ ఖాన్

స్టార్ టీవీతో హృతిక్ రోషన్ రూ.550 కోట్ల డీల్ గురించి దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలూ చర్చించుకుంటుండగా.. దాన్ని తలదన్నే డీల్ తో వచ్చేశాడు సల్మాన్ ఖాన్. హృతిక్ ఏ ఛానెల్ తో అయితే రూ.550 కోట్ల డీల్ చేసుకున్నాడో.. అదే ఛానెల్ తో రూ.1000 కోట్ల డీల్ కుదుర్చుకుని భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఇంతకీ ఏంటా డీల్.. ఏమా కథ.. చూద్దాం పదండి. మన దేశంలో ఒక హీరో నటించే […]

heroine-account-seized

హీరోయిన్ ఎకౌంటు ని పోలీసులు సీజ్ చేసారు

డ్రగ్ రాకెట్ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి బ్యాంకు అకౌంట్లను థానే పోలీసులు సీజ్ చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో ఉన్న ఆమె అకౌంట్లను సీజ్ చేశామని, వాటిలో మొత్తం రూ.93 లక్షల నగదు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఈ డ్రగ్ కేసు‌లో గత నెల పోలీసులు కులకర్ణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ డ్రగ్ వ్యాపారి విక్కీ గోస్వామి.. కులకర్ణి భర్త అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కులకర్ణి […]

sharuk-khan-in-usa

షారూఖ్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు

అగ్రరాజ్యం అమెరికాలో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు అవమానాలు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ దేశానికి వెళ్లిన షారూక్ ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీల పేరిట అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం అమెరికాలో ల్యాండైన షారూక్ ను అక్కడి భద్రతాధికారులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు సుహానా, ఆర్యన్ లతో కలిసి అమెరికాలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని […]

mega-hero-wishes-a-heroine

హీరోయిన్ కి విషెస్ చెబుతున్న మెగా హీరో

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్ తన తొలి హీరోయిన్ కు శుభాకాంక్షలు చెప్పాడు. వరుణ్ తేజ్ తో పాటు పూజా హెగ్డే కూడా సినీ రంగ ప్రవేశం ఈ సినిమా ద్వారానే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెనుకంజ వేసినప్పటికీ మ్యూజికల్ గా మంచి పేరుతెచ్చుకుంది. వీరిద్దరికి కూడా మంచి పేరు తెచ్చింది.అనంతరం ‘ఒకలైలా కోసం’ సినిమాలో నటించిన పూజా హెగ్డేకు బాలీవుడ్ లో ‘మొహొంజదారో’ […]

hruthiks-demand

హ్రితిక్ రోషన్ ని పాపం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు

ఈ శుక్రవారం బాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ లీడ్ గా రూపొందిన ”మొహంజొదారో” సినిమాతో అయితే.. మరొకటి అక్షయ్ కుమార్ ”రుస్తుం” సినిమా. కాని ఇప్పుడు బాలీవుడ్ అంతా మూకుమ్మడిగా హృతిక్ కు హ్యాండిస్తున్నారనే సంగతి తెలుసా?కుర్ర హీరో రణవీర్ సింగ్ రుస్తుం గెటప్ వేసుకుని ట్వీట్లు చేసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే హీరోయిన్ సోనాక్షి సిన్హా అయితే రుస్తుం కోసం డ్రమ్స్ వాయించి […]

Ajay-Devgans-upcoming-Bollywood-movie-Baadshaho-postponed

10000 మంది తో పోరాటం చేసిన 21 ఇండియన్ ఆర్మీ :

నిజంగా జరిగిన సంఘటనల మీద సినిమాలు తీయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్న వేళ అజయ్ దేవగన్ త్వరలో ఒక భీకరమైన యుద్ధాన్ని తెరకి ఎక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఇతను శివాయ్ సినిమా ప్రమోషన్ లలో బిజీ గా ఉంటూ నే కొత్త సినిమాకి సర్వం సిద్దం చేసాడు. ”సన్స్ ఆఫ్ సర్దార్- బ్యాటిల్ ఆఫ్ సారాగరి” పేరుతో తీయనున్న ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో.. ఇప్పుడా ఈ యుద్ధం హాట్ టాపిక్ గా […]